Minister Sabita Indra Reddy | తెలంగాణలో పాఠశాల విద్యార్థులు చిన్నారి చేతులతో రాసిన కథలు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టినట్టు అయ్యిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకే రోజు ఒకే సమయానికి ఐదు లక్షల మంది విద్
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల పాఠశాలల్లో ‘మన ఊరు-మన చెట్టు’ అంశంపై నిర్వహించిన కథల పోటీలకు విద్యార్థులు పోటెత్తారు. ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు పాల్గొని కార�