మన ఊరు మన బడి కా ర్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రామన్నపేట ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సర్వాంగ సుందరంగా త యారయ్యాయి. సకల సౌకర్యాలు కల్పించుకొని కార్పొరేట్‌కు దీటుగా రూపు
రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ.. ఆధునీకరించిన బడుల ప్రారంభోత్సవానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. దీంతో సకల సౌకర్యాలతో కూడిన మరో వెయ్యికిపైగా బడులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నద�