OBC certificates | బెంగాల్లోని మమత సర్కారుకు కలకత్తా హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ ప్రభుత్వం 2010 తర్వాత జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు బుధవారం రద్దు చేసింది.
ఇటీవల పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ అధికారంలోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై కక్ష కట్టినట్టు కనిపిస్తున్నది. మమత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇక ఎంతోకాలం ఆమె పార్టీ అధికారంల�