గత కొంతకాలంగా సీరియస్ సబ్జెక్ట్స్తో సినిమాలు చేస్తున్నానని, మరలా కామెడీ సినిమా చేయడ ఆనందంగా ఉందని చెప్పారు హీరో అల్లరి నరేష్. ఆయన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది. మల్లి
‘పెళ్లి అనేది అందరూ రిలేట్ చేసుకునే అంశం. అలాగే ఈ కథలో కామెడీతోపాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి. అందుకే ఈ కథను మా తొలి సినిమా కథగా ఎంపిక చేసుకున్నాం.’ అని రాజీవ్ చిలక అన్నారు. అల్లరి నరేశ్, ఫరి�