Allari Naresh | గత కొంతకాలంగా సీరియస్ సబ్జెక్ట్స్తో సినిమాలు చేస్తున్నానని, మరలా కామెడీ సినిమా చేయడ ఆనందంగా ఉందని చెప్పారు హీరో అల్లరి నరేష్. ఆయన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రాజీవ్ చిలకా నిర్మించారు. ఈ సందర్భంగా బుధవారం అల్లరి నరేష్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..