మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి ముప్పు తప్పింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బుధవారం రాత్రి 12.15 నిమిషాలకు 130 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపున ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మలేషియా ఎయిర్‌లైన్స్‌కు (Malaysia Airlines) చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నది. విమానాశ్రయ�