Malaysia Airlines | ఇంజిన్‌లో మంటలు.. శంషాబాద్‌లో కౌలాలంపూర్ విమానానికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మలేషియా ఎయిర్‌లైన్స్‌కు (Malaysia Airlines) చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మలేషియా ఎయిర్‌లైన్స్‌కు (Malaysia Airlines) చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు.
ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

