మక్తల్ నియోజకవర్గం ప్రగతిలో పరుగులు పెడుతున్నది. రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో రూపురేఖలు మారిపోయాయి. వలసలకు నిలయమైన మక్తల్ అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే చిట్టెం ర
వ్యవసాయరంగం అభివృ ద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రైతు ల సాధికారత కోసం నిర్మించిన రైతు వేదికలు ఎంతో సద్వినియోగమవుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు.