BRS Leaders | కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇల్లు లేని వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Bhagat Singh Statue | మే 5న మక్తల్ నారాయణపేట చౌరస్తాలో జరిగే షాహిద్ భగత్ సింగ్ విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని పీవో డబ్ల్యూ ( POW ) రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి అన్నారు.
Hanuman Shobha Yatra | హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చేపట్టే వీర హనుమాన్ విజయ శోభాయాత్రను విజయవంతం చేయాలని భజరంగదళ్ జిల్లా సహా సంయోజక్ పసుపుల భీమేష్ కోరారు.