రౌడీషీటర్ | నగర శివార్లలోని మైలార్దేవ్పల్లిలో రౌడీషీటర్ అసద్ హత్య కేసులు పోలీసులు పురోగతి సాధించారు. అసద్ హత్యకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను
రంగారెడ్డి : మైలార్దేవ్పల్లిలో ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. అసద్ఖాన్(40) అనే వ్యక్తిని దుండగులు గురువారం మధ్యాహ్నం కత్తులతో పొడిచి చంపారు. శాస్త్రీపురం రోడ్ ఇండియన్ ఫంక్షన్హాల్ సమీపంలో అసద్ బ�