బీజేపీ పాలిత యూపీ రాష్ట్రంలోని ఓటరు లిస్టుల్లో పలు అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని, మహోబా జిల్లాలోని ఒకే ఇంటిలో 4,271 మంది ఓటర్లు నమోదై ఉన్నారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.
Ujjwala 2.0 : కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే పథకం ‘ఉజ్వల 2.0’ (Ujjwala 2.0) ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రద