Mahindra Thar ROXX | మహీంద్రా అండ్ మహీంద్రా ఆఫ్ రోడ్ ఎస్యూవీ కారు థార్ రాక్స్ బుకింగ్స్ అదరగొట్టింది. కేవలం గంటలోపే 1.76 లక్షల కార్లు ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి.
Mahindra Thar Roxx |దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) తాజా ఆఫ్ రోడ్స్ ఎస్యూవీ 5-డోర్ థార్ రాక్స్ (Thar Roxx)ను ఆవిష్కరించింది.
Mahindra Thar Roxx | మహీంద్రా అండ్ మహీంద్రా తన ఆఫ్ రోడర్ ఎస్ యూవీ 5-డోర్ థార్ కారుకు థార్ రాక్స్ అని పేరు పెట్టింది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈ కారును మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.