‘ఈ కథ విన్నప్పుడే ఇందులోని నా పాత్ర తాలూకు లోతేంటో అర్థమైంది. దర్శకుడిగా మహేశ్‌చంద్ర ఏంటో ఈ సినిమా చెబుతుంది. ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యే కంటెంట్ ఇది. ఇది అందరి ఇండ్లలో జరిగే కథ. ఎమోషన్స్‌తో పాటు ఈ జనరేషన్�
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘పిఠాపురంలో..అలా మొదలైంది’. మహేష్‌చంద్ర దర్శకుడు. ఈ నెల 18న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ ఉపశీర్షిక. మహేష్‌చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్ సంస్థ నిర్మిస�