లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడే స్ఫూర్తి అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలు జరిగాయి.
Minister Gangula | బీసీ సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.