లెక్కలేనన్ని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు.
సమాజహితం కోసం మహత్మా భోంగొండేశ్వర్ చేసిన బోధనలు అనుసరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో ఆదివారం భోంగొండేశ్వర్ విగ్రహావిష్