పాలమూరు లో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పని చేద్దామని ఒకవైపు అధికార పార్టీ నాయకులు చెబుతూనే మరోవైపు విపక్ష నాయకులను టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
మహబూబ్‌నగర్ నగర పాలకలో దుకాణాల అద్దెకు సంబంధించి రూ.20.44 కోట్ల మొండి బకాయిలు పేరుకుపోయాయి. మొత్తం 258 షాపులు ఉండగా.. నెలనెలా అద్దె చెల్లించాల్సి ఉన్నది. అయితే దుకాణాదారులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున�