మాఘ పూర్ణిమను పురస్కరించుకుని బుధవారం భారీ స్థాయిలో మహా కుంభమేళాను సందర్శించే ప్రజలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించింది.
వెండి వెలుగుల పందిరి మాఘ పౌర్ణమి. చిమ్మ చీకటికి.. చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమి నాటి రేయి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మన మనసులను ఆనందపరవశులను చేస్తుంది. మాఘ మాసంలో వచ్చే పున్నమిన�