బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ది సాగుభాష అయితే, సీఎం రేవంత్‌రెడ్డిది సావు భాష అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం హోదాలో కేసీఆర్ పదేండ్లలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, చెక్‌డ్యామ్‌లు, నీ
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ భవన్ ఇన్చార్జిగా సుదీర్ఘ కాలం సేవలందించిన మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వీడ్కోలు కార్యక్రమాన్ని సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్నారు.