‘మా చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నది. వచ్చే ఆదివారం వరకు ఏడుకోట్లు వసూలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అన్నారు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి. ఆయన నిర్మాతగా నిర్వి హరిప్రసాద్�
‘నేటి దంపతుల్లో సంతానలేమి సమస్య ఎక్కువగా ఉంది. ఒక సర్వేప్రకారం ప్రతి పది జంటల్లో మూడు జంటలు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. వారందరూ ఈ సినిమాతో రిలేట్ అవుతారు’ అన్నారు హీరో విక్రాంత్.