బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Ra) పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై ఉన్న అభిమానాన్ని పార్టీ నాయకులు వినూత్నంగా చాటుకున్నారు. సిద్దిపేటలోని (Siddipet) కోమటి చెరువుపై హరీశ్‌రావు సైకత శిల్పం వేయించారు.
‘భార్యాపిల్లలతో కలిసి ఫంక్షన్‌కు వెళ్తున్న నాకు పంజాగుట్ట ఎస్ఐ శివశంకర్ ఫోన్ చేసి.. డీసీపీ సారు రమ్మంటున్నారు పది నిమిషాల్లో మాట్లాడి పంపిస్తామని చెప్పారు. ఈ నెల 15న రాత్రి 7.30 గంటలకు వెళ్లిన నన్ను అర్ధ�