రఘు కుంచె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మా నాన్న నక్సలైట్’. ఈ చిత్రాన్ని చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు పి సునీల్‌కుమార్ రెడ్డి. అజయ్�
గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె హీరోగా నటిస్తున్న సినిమా ‘మా నాన్న నక్సలైట్’. అజయ్, సుబ్బరాజు, జీవ, ఎల్బీ శ్రీరామ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫ�