మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను ఆదివారం నిర్వహించారు. ‘మా’ ఆధ్వర్యంలో జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఈ హెల్త్ క్యాంప్ జరిగింది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బుధవారం జరిగిన ‘మా’ సమావేశంలో హేమ సస్పెన్షన్ విషయంలో చర్చ �