స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి (Veera Simha Reddy)లో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి.. అంటూ సాగే మాస్బీట్ ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా భామ చంద్రికారవి ఈ సాంగ్ల�
గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి (Veera Simha Reddy) సినిమా నుంచి మరో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ సారి పక్కా మాస్ బీట్తో ఫ్యాన్స్ ముందుకొచ్చాడు బాలయ్య.