సమకాలీన తెలుగు సినీరంగంలో గీత రచయిత కృష్ణకాంత్ కలం మెలోడీ గీతాలకు పెట్టింది పేరు. అర్థవంతమైన సాహిత్యంతో లోతైన భావాలను ఆవిష్కరిస్తూ ఆయన రాసిన పాటలు చక్కటి ఆదరణ పొందాయి. నేడు కృష్ణకాంత్ జన్మదినం.
సరళమైన భాషలో అర్థవంతమైన సాహిత్యంతో గీత రచన చేస్తూ తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు పాటల రచయిత కృష్ణకాంత్. సమకాలీన తెలుగు చిత్రసీమలో మెలోడీ గీతాలకు ఆయన్ని కేరాఫ్ అడ్రస్‌గా చెబుతార�