Bernard Arnault | ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (74) మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
Bernard Arnault:ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ ప్లేస్లో బెర్నార్డ్ అర్నాల్ట్ నిలిచారు. లూయిస్ విట్టాన్ కంపెనీ ఎల్వీఎంహెచ్కు సీఈవోగా ఉన్నారాయన. ఈ ఏడాది ఎలన్ మస్క్ సుమారు 100 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పో�