మస్క్ ఔట్.. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్
Bernard Arnault:ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ ప్లేస్‌లో బెర్నార్డ్ అర్నాల్ట్ నిలిచారు. లూయిస్ విట్టాన్ కంపెనీ ఎల్వీఎంహెచ్కు సీఈవోగా ఉన్నారాయన. ఈ ఏడాది ఎలన్ మస్క్ సుమారు 100 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయా
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ ప్లేస్‌లో బెర్నార్డ్ అర్నాల్ట్ నిలిచారు. లూయిస్ విట్టాన్ కంపెనీ ఎల్వీఎంహెచ్కు సీఈవోగా ఉన్నారాయన. ఈ ఏడాది ఎలన్ మస్క్ సుమారు 100 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో మస్క్‌ను వెనక్కి నెట్టివేస్తూ బెర్నార్డ్ మొదటి స్థానాన్ని ఆక్రమించేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం.. బెర్నార్డ్ అర్నాల్ట్ ఆస్తులు 172.9 బిలియన్ల డాలర్లు కాగా, మస్క్ ఆస్తుల విలువ 168.5 బిలియన్ల డాలర్లుగా ఉంది.
టెస్లా సీఈవో మస్క్ ఇటీవల ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. 44 బిలియన్ల డాలర్లు పెట్టి ట్విట్టర్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. కానీ ఇటీవల టెస్లా షేర్లు పడిపోవడం వల్ల ఆయన సంపద తగ్గిపోయినట్లు తెలుస్తోంది. 2021 జనవరిలో తొలిసారి ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్ 185 బిలియన్ల డాలర్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

