WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) సంచలన నిర్ణయం తీసుకుంది.
RCB | మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. కెప్టెన్ స్మృతి మందానతో పాటు స్టార్ ప్లేయర్స్ విఫలమవ్వడంతో రెండంటే రెండే విజయాలు సాధించింది.