చిరంజీవి చెల్లెలుగా జయమ్మ | అదే పాత్ర కోసం ఇప్పటికే నయనతార, త్రిష, విజయశాంతి, సుహాసినిని అడిగారు. కానీ చిరు చెల్లెలు పాత్రకి వాళ్లు నో చెప్పారు.
ఇటీవలి కాలంలో మలయాళ చిత్రాలు మంచి విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలను రీమేక్ చేసేందుకు టాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల�