Sadhna Saxena | ఆర్మీ మెడికల్ సర్వీసెస్ (Medical services (Army)) డైరెక్టర్ జనరల్ (DG) గా తొలిసారి ఒక మహిళా అధికారి నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ (Lt.Gen) సాధనా సక్సేనా నాయర్ (Sadhna Saxena Nair) కు ఈ అరుదైన అవకాశం దక్కింది. ఆగస్టు 1న (గురువ�