J&K Assembly polls | కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో బుధవారం జరిగిన తొలి విడత పోలింగ్లో 58.85 శాతం ఓటింగ్ నమోదైంది. కిష్త్వార్లో అత్యధికం, పుల్వామాలో అత్యల్పంగా పోలింగ్ జరిగింది.
దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్నది. పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా ఉద్యోగాలను కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు ఘోరంగా విఫలమైంది. ఈ నెలలో మొదటి మూడు వారాల్లో నిరుద్యోగిత రేటు రికార్డుస్థాయిల