‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా టాలీవుడ్లోకి దూసుకొచ్చిన కృతిశెట్టి.. ఇప్పుడు కోలీవుడ్లో బిజీబిజీగా ఉంది. అక్కడ ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నది ఈ బెంగళూరుభామ. కార్తీకి జోడీగా ‘వా వాతియారే’ల
‘ఉప్పెన’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన మంగళూరు సోయగం కృతిశెట్టికి..ఆ తర్వాత చేసిన సినిమాలేవీ కలిసి రాలేదు. అయితే తమిళంలో మాత్రం సత్తా చాటుతున్నది. తాజాగా ఈ భామ అక్కడ భారీ అవకాశాన్ని దక్కించుకుంది.