MCA : భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), అజింక్యా రహానే(Ajinkya Rahane)లకు మరో గౌరవం దక్కనుంది. వాంఖడే స్టేడియంలోని లాంజ్(విశ్రాంతి గదులకు)లకు వీరి పేర్లు పెట్టాలని ముంబై క్రికెట్ సంఘం (MCA) నిర్ణయించింది.
భారతీయ ప్రయాణీకులకు ఎయిర్పోర్ట్ లాంజ్‌లు ఎంతో సౌకర్యవంతంగా మారుతున్నాయి. ఉచితంగా ఆహారం, పానీయాలు, వైఫై, రిైక్లెనర్స్, చార్జింగ్ పాయింట్లేగాక.. కొన్నిసార్లు స్పా లేదా స్పీపింగ్ పాడ్స్ సదుపాయాలూ ఉం�