లౌడ్ స్పీకర్ల వ్యవహారం కాస్త… నేరుగా ఉద్ధవ్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయింది. కొన్ని రోజుల పాటు ఈ అంశం రాజ్ థాకరే వర్సెస్ మహారాష్ట్ర సర్కార్‌గా నడిచింది. మధ్య మధ్యలో ఇతర నేతలు విమర్శ
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు ఎప్పుడూ జెండాలు మారుస్తూ వుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రి