భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాంద్రాలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి దగ్గర భారీ శబ్దాలు వస్తున్నాయంటూ దిలీప్ డిసౌజా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
నార్వేలో ఉల్కాపాతం కనిపించింది. ఆకాశంలో పెద్ద శబ్దాలతో కండ్లు మిరుమిట్లు గొలిపే వెలుతురు రికార్డయింది. ఉల్కాపాతం కొన్ని భాగాలు ఓస్లో సమీపంలో పడిపోయి ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు