ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కూడా ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఫైజల్ చౌదరి ఎట్టకేలకు సోమవారం ఉదయం జమ్ములో ఈ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీని స్వయంగా కలిశాడు.
కారును పోలిన గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ మరోసారి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. గతంలో ఒకసారి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మరోసారి ఈసీకి గు�