Lokesh Kanagaraj | 'ఖైదీ', 'విక్రమ్', 'కూలీ' వంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఇప్పుడు నటుడిగా మారబోతున్నారు.
Lokesh Kanagaraj | తమిళం నుంచి మరో స్టార్ దర్శకుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకుడి నుంచి హీరోగా మారి సక్సెస్ఫుల్గా దూసుకుపోతుండగా తాజాగా