అబ్దుల్లాపూర్మెట్ : కరోనా మహమ్మారి గ్రామాల్లో మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన పెరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడి�
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని కవాడిపల్లిలో ఈ నెల 18నుంచి 27వరకు పది రోజుల పాటు లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ దూసరి సుజాతయాదయ్యగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి చెందిన నలుగ�