Jagadish Reddy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు అక్రమంగా తీసుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అభ్యంతరం తెలపడం లేదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.
‘మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారు’ అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుండబద్దలుకొట్టారు. తాము ఏదిచేసినా నేరుగా పార్టీ అధిష్ఠానానికి చెప్పే చేస్తామని తేల్చిచెప్పారు.