దిగుబడులు రాక.. అప్పుల భారం మోయలేక.. ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి భరించలేక తీవ్ర మనస్తాపంతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో చోటుచేసుకున్నది.
Ganja | యువత, కొంతమంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ వివరించారు. గంజాయి వాడటం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు.