Fast Charging EV Battery | ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు రిలీఫ్ కల్పించేందుకు అమెరికా కార్నెల్ యూనివర్సిటీ రీసెర్చర్లు పూనుకున్నారు. అతి తక్కువ టైంలో చార్జింగయ్యే న్యూ లిథియం బ్యాటరీని డెవలప్ చేశారు.
జమ్ముకశ్మీర్లో రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.