మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. ఇవి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కానీ మనకు చాలా మొక్కలు లేదా చెట్ల గురించి తెలియదు. అలాంటి చెట్లలో అతి మధురం కూడా ఒకటి.
అతిమధురంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, చలికాలంలో వేధించే ఎన్నో సమస్యలకు.. ఈ ఔషధంతో చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యం కలిగిన అతిమధుర�