ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శించారు. అందులో భాగంగానే రాష్ట్రలో మద్యం ధరలను పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టిందని చెప్పారు.
Liquor Rates | మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. కానీ ధరల పెంపుపై ఇంకా కసరత్తు చేస్తున్నట్టు నమ్మించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.