రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి తెలంగాణ ఎక్సైజ్ రూల్స్-2012 ప్రకారం.. మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం అన్ని జిల్లాల వారీగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది.
మద్యం నయా పాలసీకి రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి సరికొత్తగా మద్యం వ్యాపారం జరగనున్నది. గత 2021నుంచి అమలవుతున్న రెండేళ్ల పాలసీ గడువు డిసెంబర్‌తో ముగుస్తోంది. దీంతో ముందస్తుగానే ప్రభుత్వం నూత�