Karate | కాచిగూడ, మే 25: కరాటేలో హైదరాబాద్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ జీఎస్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జీవీఆర్ కరాటే అకాడమీలో జి.అ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్వీయ రక్షణపై విద్యార్థినులు, మహిళా ఉద్యోగులకు ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమం అరుదైన ఘనత సాధించి, లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నది.
ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా తెలంగాణలో ఆనందంగా జీవించాలనే విశాల హృద యం కలిగిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
Limca Book | లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు చోటుదక్కింది. సామాజిక సేవా విభాగంలో గంటలో అత్యధిక మొకలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్ట�
తెలుగు బుక్ ఆఫ్ రికార్డును ప్రియాంక సుంకురుశెట్టి సొంతం చేసుకుంది. హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి కళాశాలలో బీఫార్మసీ, హైదరాబాద్‌లో ఎం ఫార్మసీ పూర్తిచేసిన ప్రియాంక ప్రముఖ ఫార్మా కంపెనీ లీడ్ సీడీఎం�