ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతుండడంతో కృష్ణ మ్మ ఉప్పొంగి ఉరకలేస్తున్నది. ఆదివారం ఎ గువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా.. 41 గేట్లు ఎత్
సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు ఇన్‌ఫ్లో 4.16 లక్షల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1.16 లక్షల క్యూసెక్కులు మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఈ సీజన్లో తొలిసారిగా శ్రీశైలం ప్ర