Lift Collapses | ఉత్తరప్రదేశ్‌లో (UP) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడా (Greater Noida)లో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలి (Lift Collapses ) నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Maharashtra | మహారాష్ట్ర థానేలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగు ప్రాణాలు కోల్పోయారు. ఘోడ్‌బందర్ రోడ్డులో ఉన్న భవనంలో ఈ ఘటన జరిగిందని థానే మున్సిపల�