Man Attempts To Steal Life Jacket | ఇండిగో విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు లైఫ్ జాకెట్ దొంగిలించాడు. మెల్లగా తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. మరో ప్రయాణికుడు ఇది చూశాడు. లైఫ్ జాకెట్ చోరీ చేసిన వ్యక్తిని నిలదీశాడు.
Boat Tragedy: లైఫ్ జాకెట్ వేసుకోవడం వల్లే తాము బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు రజిస అనే మహిళ తెలిపారు. ఓవర్క్రౌడ్ వల్లే బోటు బోల్తాపడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.