‘23ఏళ్లకే నటుడ్నయ్యాను. 27ఏళ్లకు హీరోని అయ్యాను. నటుడిగా 36ఏళ్ల ప్రయాణం నాది. దేవుడు అద్భుతమైన జీవితాన్నిచ్చాడు. కోట్లాది అభిమానులను ఇచ్చాడు. సంపదను కూడా కావాల్సినదానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఇక నా ఒకే ఒక కోరిక
రాజేష్! రేపు నేను మాధవ్ అంకుల్ దగ్గరికి, కరీంనగర్ వెళ్లాలి. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్. ఎన్ని రోజులుంటానో తెలియదు. మెడిసిన్స్, డ్రెస్సులు.. ఇంకా అవసరమైనవన్నీ సిద్ధం చేయించు” అన్నాడు సాగర్�