గృహ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల రిజర్వు బ్యాంక్
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్..ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక గృహ రుణ వడ్డీరేటును ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు, 750 కంటే అధిక సిబిల్ స్కోర్ కలిగిన వారికి 8.40 శాతం వడ్డీకే గృహ రు