వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను రైతులు అనుకరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయ చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
గోరు చిక్కుడు’.. కరువు రైతుల కల్పవృక్షంగా ఖ్యాతిపొందింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడుతుంది. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని అధిక దిగుబడులన�